జబర్దస్త్ ఫేమ్ యాంకర్ అనసూయ ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర పై యాంకర్ గా మొదలు పెట్టి తన అందంతో, అభినయంతో సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తూ మంచి జోష్ మీద ఉంది. ఒక వైపు బుల్లితెర షో లు మరోవైపు సినిమాలతో బిజీ గా ఉండే అనసూయ కాస్త టైం దొరికిన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.తాజాగా అనసూయ కొన్ని ఫొటోస్ ను పోస్ట్ చేసింది. ఎప్పుడూ పొట్టి పొట్టి డ్రెస్ లతో కనిపించే అనసూయ చీర కట్టుకుని మెరిసింది. అనసూయ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఆమె అందానికి తెగ ఫిదా అవుతున్నారు.