అనసూయ భరద్వాజ్.. ఈ పేరు చెప్తే యూత్ మదిలో వీణలు మోగుతాయి అనటంలో సందేహం లేదు. జబర్దస్త్ షో తో బుల్లితెరకు పరిచయమైనా అనసూయ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షో లతో అదరగొడుతుంది. అంతే కాకుండా షూటింగ్ సమయంలో కొన్ని ఫోటో షూట్ లు చేస్తూ..ఆ ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తుంది. అవి చుసిన అభిమానులు అనసూయ అందానికి ఫిదా అవుతున్నారు. అనసూయ అందాన్ని పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.