ఒక్క షో తో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన బామ అనసూయ. తన అందాలను ఆరోబోస్తూ బుల్లితెర నుంచి వెండితెర వరకు ఫాన్స్ ను సంపాదించుకుంది. ఒకవైపు షో లు, మరో వైపు సినిమాలతో ఎప్పుడూ బిజీ గా ఉండే అనసూయ అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కూడా మెరుస్తూ ఉంటుంది. డిఫ్రెంట్ డిఫ్రెంట్ స్టిల్స్ తో యూత్ మతులు పోగొడుతూ అదిరిపోయే ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా చీరకట్టులో అనసూయ వయ్యారంగా నడుము వంపులను చూపిస్తూ నెటిజన్లకు వేడిపుట్టిస్తుంది.
Advertisements