జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందిన ముద్దుగుమ్మ అనసూయ. సినిమాలతో, షోలతో బిజీ బిజీ గా ఉండే ఈ బామ సోషల్ మీడియా మాత్రం యాక్టీవ్ గా ఉంటు తన షూటింగ్ కి సంబందించిన విషయాలను, ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అనసూయ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. పొట్టి పొట్టి బట్టలతో వయ్యారంగా నిలుచుని అనసూయ పెట్టిన ఫోటోలు నెటిజన్లకు మతులు పోగొడుతున్నాయి.
ప్రస్తుతం అనసూయ టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. నవంబర్ లో రిలీజ్ సిద్ధంగా ఉన్న మీకు మాత్రమే చెప్తా సినిమాలో కూడా అనసూయ నటించింది.