• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

నేను సైతం అంటోన్న రష్మీ-మీరు చేయండి అంటోన్న బ్యూటీ

Published on : March 30, 2020 at 1:14 pm

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే రష్మీ సోషల్ మీడియా వేదికగా కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్తుంది. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని…లాక్ డౌన్ ను పాటించాలని కోరుతోంది. కాగా,కరోనాపై పోరాటం చేస్తోన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ తారలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు తమ వంతు సహాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే సినీ కళాకారులకు కూడా విరాళం ప్రకటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా కరోనాపై యుద్ధం చేస్తోన్న కేంద్రానికి తన వంతు బాధ్యతగా సహాయం చేసేందుకు యాంకర్ రష్మీ ముందుకు వచ్చింది. తన వంతు బాధ్యతగా రష్మి 25 వేల రుపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. దానికి సంబందించి ఓ ట్వీట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాన మంత్రి సహాయనిధికి తన వంతుగా విరాళం ఇచ్చానని తెలిపింది. అంతేకాదు మీవంతుగా కూడా అంతో ఇంతో సాయం చేయాలనీ కోరింది.

I have donated 25000 as of now
will be doing my bit by donating to a few honest NGO's too while I use my resources too feed the hungry voiceless around
Requesting one and all to do there bit too come forward and help in which ever way possible pic.twitter.com/yYHiq4LZm1

— rashmi gautam (@rashmigautam27) March 30, 2020

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

శ్రీకారం వచ్చేస్తుంది....మహాశివరాత్రి ముహూర్తం

శ్రీకారం వచ్చేస్తుంది….మహాశివరాత్రి ముహూర్తం

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

బంగారు బుల్లోడు రివ్యూ

బంగారు బుల్లోడు రివ్యూ

నాకు ప్రాణ భయం ఉంది... అర్జున్ రెడ్డి నటి

నాకు ప్రాణ భయం ఉంది… అర్జున్ రెడ్డి నటి

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా...?

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా…?

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)