తన అందచందాలతో… బుల్లితెర ప్రేక్షకులనే కాదు, వెండితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే భామ రష్మీ. రెగ్యూలర్‌గా సోషల్‌మీడియా వేదిక ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండే ఈ జబర్ధస్త్ యాంకర్… దీపావళి సందర్భంగా చీరకట్టుతో మెరిసిపోయింది. దీపావళి కాంతుల మధ్య దగాదగా మెరిసిపోతూ… రష్మీ పెట్టిన ఫోటోలు కుర్రకారుకి అదరహో అనిపిస్తున్నాయి. రష్మీ దీవాళి పోస్టుపై కామెంట్స్ పోటెత్తుతున్నాయి.