బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ల హవా నడుస్తుంది. ప్రస్తుతం అనసూయ, రష్మీ, శ్రీముఖి,వర్షిణి లు బుల్లితెరపై పోటీపడుతున్నారు.వీరందరిలో అనసూయ, రష్మీలు కాస్తా దూకుడుగా ఉన్నారు. ఒకవైపు బుల్లితెరపై షో లు చేస్తూనే మరోవైపు సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. గుంటూరు టాకీస్ సినిమాతో రెచ్చిపోయిన రష్మీ సోషల్ మీడియా లో కూడా తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ శారీలో రష్మీ పెట్టిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Advertisements