సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల కు సంబదించి విచారణ నేడు విచారణ జరిగింది. అయితే జగతి పబ్లికేషన్స్ కేసులో విచారణ పూర్తయిందని ఈడీ కోర్టు కు తెలిపింది. ఇక అభియోగాల నమోదుపై వాదించాలని జగన్, విజయసాయిరెడ్డికి కోర్టు ఆదేశాలు జారచేసింది.
వాదనలకు ఇదే చివరి అవకాశమని సీబీఐ కోర్టు న్యాయవాదులకు తెలిపింది. అలాగే జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసు విచారణ అక్టోబరు 5కి వాయిదా వేసింది.