పీపీఏల జోలికి వెళ్లం..Last Updated: September 12, 2019 at 12:27 pm పీపీఏలపై దిగొచ్చిన ఏపీ ప్రభుత్వంపాత పీపీఏల జోలికి వెళ్లబోమని కేంద్రానికి స్పష్టం ఖరారు కాని ఒప్పందాలపైనే దృష్టి సారిస్తామని కేంద్రానికి వివరణపాత వాటిలో కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని మాత్రమే సమీక్ష స్తామని లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం