Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
కేంద్రం డిజప్పాయింట్మెంట్..! ‘షా‘తో అప్పాయింట్మెంట్
at
న్యూ ఢిల్లీ : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘ సమావేశంలో జగన్ పాల్గొంటున్నారు. తర్వాత ఆయన అమిత్‌షా అప్పాయింట్‌మెంట్ తీసుకుని మాట్టాడే అవకాశం వుంది.