జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే
రైతులకు నష్టం చేసే చట్టాలను బీజేపీ తీసుకొచ్చింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడే సోనియా గాంధీ,కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లు లను వ్యతిరేకించారు. రాజకీయం కోసం తప్ప ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం నడపట్లేదు. చిన్న ,సన్నకారు రైతులు తమ పండించిన కొంత మొత్తన్నీ దూర ప్రాంతాలకు ఎలా తీసుకెళ్లి అమ్ముతారు.రైతు అడగనిది బీజేపీ ఎందుకు తీసుకొచ్చింది. రైతు ల ఉధ్యమం వెనక రాజకీయ పార్టీలు లేవు.
రేపటి బంద్ లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుంది. రేపు సంగారెడ్డి హైవే ను రెండు గంటలు దిగ్బంధం చేస్తాం. వ్యవసాయ బిల్లు లకు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేయాలి. రైతు లను మోసం చేస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పై మా.పోరాటం కొనసాగుతుంది. నేను పీసీసీ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నా. పీసీసీ అవ్వాలంటే డబ్బులు అవసరం లేదు.
ఓడిపోతే ఉత్తమ్ కు అంటగట్టే వారు..గెలిస్తే ఎందుకు ఉత్తమ్ కు క్రెడిట్ ఇవ్వరు.