హైదరాబాద్: కేసీఆర్ సొంత జిల్లాలో యూరియా క్యూలో నిలబడి ఎల్లయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పందించారు. ఇది బాధాకరమని, బాధ్యతాయుతమైన పదవిలో వున్నవారు ఈ ఘటనపై తక్షణం స్పందించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » స్పందించడం మీ బాధ్యత