దఢక్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అందరి చూపు తనవైపుకు తిప్పుకునేలా చేసిన అమ్మడు జాన్వికపూర్. ఎప్పుడు సినిమాలతో బిజీ బిజీ గా గడిపే ఈ బామ కాస్త టైం దొరికితే సోషల్ మీడియా వేదికగా తన అందంతో నెటిజన్లకు పిచ్చేక్కింస్తుంది. తాజాగా జాన్వీ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారాయి. పొట్టి పొట్టి డ్రెస్ లతో జాన్వీ కుర్రకారుకి మతులు పోగొడుతుంది.
అలనాటి తార శ్రీదేవి పోలికలను పోలిన జాన్వీ తన గ్లామర్ తో చిన్న పెద్ద తేడాలేకుండా విమర్శకులనుండి సైతం ప్రశంశలను అందుకుంటుంది.