మెగాస్టార్ చిరంజీవికి జీవితా క్షమాపణలు చెప్పారు. చిరంజీవి పట్ల రాజశేఖర్ ప్రవర్తన పట్ల తాను క్షమాపణ చెబుతున్నామని, కానీ ఓ కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగానే… మా ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కూడా విభేదాలున్న మాట కూడా వాస్తవమేనన్నారు. రాజశేఖర్ భార్యగా తానేంటో తనకు తెలుసునని, తనకు ఏమనిపిస్తుందో అదే భయటకు అంటాడని పనిలో పనిగా భర్తను వెనకేసుకొచ్చింది జీవితా.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో… మా అసోసియేషన్‌లో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చిరు ప్రసంగానికి రాజశేఖర్ అడ్డుపడ్డారు. చిరు నరేష్‌ను వెనకేసుకొచ్చేలా మాట్లాడటంపై రాజశేఖర్ అభ్యంతరం తెలపటంతో గొడవ మొదలయ్యింది.
లైవ్‌లోనే చిరంజీవి వర్సెస్ రాజశేఖర్
Advertisements