జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. కోర్టుల్లో స్టేల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో అధికార ప్యానెల్ ఓటమిపాలయ్యింది. నరేంద్రనాథ్ చౌదరి ప్యానెల్ ఓడిపోగా… ఆయన ఈసారి పోటీ చేయ్యలేదు.
గెలిచిన ప్యానెల్ ఎవరెవరంటే…
OPEN CATEGORY
S.No.5 : ఆనంద్ కుమార్
S.No.7 : Dr. ఓం ప్రకాష్ అగర్వాల్
S.No.9 : జెట్టి కుసుమ కుమార్
S.No.11 : గరికపాటి శ్రీనివాస్
S.No.16 : పి. నాగరాజు
S.No.17 : K. నాగేంద్ర ప్రసాద్
S.No. 21 : రవీంద్రనాథ్
S.No. 22 : రాజేంద్రనాథ్
S.No.23 : మదాడి శ్రీలక్ష్మి రెడ్డి
S.No.24 : మాదవ రెడ్డి
S.No.25 : మురళీ ముకుంద్
S.No.26 : సతీష్ చంద్రారెడ్డి
WOMEN CATEGORY
S.No.1 : అడల హిమబిందు రెడ్డి
S.No.4 : సునీలా రెడ్డి
SC/ST CATEGORY
S.No.2 : సుజాత శీలం