ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ విధానాలను రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తప్పుబట్టారు. ఆర్టీసీ అప్పుల పాలయిందని ప్రైవేటు పరం చేస్తున్న కేసీఆర్… మరీ ప్రభుత్వం కూడా అంతకన్నా ఎక్కువ అప్పుల్లో ఉంది. ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తాడా అని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మికుల అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి హజరయ్యారు జస్టిస్ చంద్రకుమార్.