రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ పై పాటను విడుదల చేశారు. ఈపాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సాంగ్ పై పాల్ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసింది తొలి వెలుగు. ఈ ప్రశ్నకు పాల్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మౌనమే పాల్ సమాధానం గా కనిపిస్తోంది. ప్రస్తుతం పాల్ విదేశాల్లో పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.