ఓకే వ్యక్తితో తల్లికూతుళ్లు అక్ర_ మ సంబంధం నడిపేవారు. ఈ విషయం భర్తకు తెలియడంతో …. అతను ఎక్కడ తన పెద్ద కొడుకుకు చెబుతాడోనని భయపడిన భార్య…కూతురి సహాయంతో తన భర్తను చం_పి తనింట్లోనే తవ్విపూడ్చిన ఘటన బీహార్ లో జరిగింది.
వివరాల్లోకెళితే బీహార్ బంకా జిల్లాలోని రజోని అనే గ్రామంలో కైలూ దాస్ ఆయన భార్య సరితా దేవి, కూమార్తె జూలీ , చిన్న కొడుకు దేవనంద్ లు కలిసి చిన్న హోటల్ నడిపేవారు. కైలూదాస్ పెద్ద కొడుకు దయానంద్ ….దగ్గర్లోని టౌన్ లో ఉంటూ పనిచేసుకునేవాడు.
హోటల్ నడిపే క్రమంలో….కైలా భార్యకు, కుతురికి దినేష్ యాదవ్ అనే వ్యక్తితో అక్రమసంబంధం ఏర్పడింది…ఈ విషయాన్ని గమనించిన కైలూ చాలా సార్లు భార్యను కూతురిని మందలించాడు…. ఎప్పుడూ ఈ విషయమై ఇంట్లో గొడవ జరుగుతుండేది. దీంతో తమ అడ్డు తొలగించుకోవాలని చూసిన తల్లికూతుర్లు….కైలూ ను చం పి …ఆ ఇంట్లోనే పూడ్చిపెట్టారు.
తండ్రి కనిపించట్లేదని ఊరికి వచ్చిన కైలూ పెద్ద కొడుకు దయానంద్ పోలీస్ కంప్లైం ట్ కూడా ఇచ్చాడు . ఈ క్రమంలో తమ ఇంట్లోంచే దుర్వాసన రావడంతో తవ్వి చూడగా శ వం కనిపించింది…. సమాచారమందుకున్న పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటికొచ్చింది