చేప కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ ఇటీవల గౌతమ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా కాజల్ అగర్వాల్ ఇప్పుడు హనీమూన్ పీరియడ్ లో ఉంది. కాగా కాజల్ భర్త గౌతమ్ ప్రముఖ డిజైనింగ్ కంపెనీలో అధినేత గా పని చేస్తున్నారు. ఇక బిజినెస్ వ్యవహారంలో తోడుగా కాజల్ కూడా చేరింది. గౌతమ్ కి సంబంధించిన ఈ కామర్స్ సంస్థ డిస్కర్న్ లివింగ్‌కి కాజల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్ పబ్లిసిటీ బ్రోచర్స్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కాజల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ ఇండియన్ 2 లో నటిస్తుంది.
Coming soon… @kitchlug @discernliving pic.twitter.com/dJTxZRXrSu
— Kajal Aggarwal (@MsKajalAggarwal) December 5, 2020
Advertisements