చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆ నలుగురు సినిమాతో పరిచయం అయ్యాడు విశ్వకార్తికేయ. ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు విశ్వకార్తికేయ. చలపతి పువ్వుల దర్శకత్వంలో కళాపోషకులు పేరుతో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సెంటిమెంట్ ఎలిమెంట్స్ తో ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ డిసెంబర్ 18వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేశారు.