• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » Tollywood » కమల్ ఆమెకి మాటిచ్చి తప్పారా…!?

కమల్ ఆమెకి మాటిచ్చి తప్పారా…!?

Last Updated: March 9, 2023 at 12:56 am

సినీ ఎన్సైక్లోపిడియా కమల్ హాసన్.అప్పట్లోనే ప్యాన్ ఇండియా స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కమహాసన్. తమిళ్,తెలుగు, మళయాళం, కన్నడ,హిందీ, బెంగాలి భాషల్లో నటించిన గొప్పనటుడు. బాల నటుడిగా పరిచయమై. ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్ కొన సాగిస్తున్నారు విశిష్ట నటుడు. సినిమాలో ఆయన చేయని ప్రయోగాలు లేవు, తన నటనతో అద్భుతాలు చేసాడు కమల్. ప్రొఫెషనల్ లైఫ్ వరకూ అతను సినిమా మనిషి.

పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.. అధికారికంగా రెండు పెళ్లిళ్లు.. ఓ సహజీవనం.. ఇది కమల్ గురించి తెలిసింది కానీ తెలియని పారశ్వాలు చాలానే ఉన్నాయి.ఆయన మొదట హీరోయిన్ శ్రీవిద్యను ప్రేమించానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారట.. ఈ విషయం స్వయంగా ఆమే ఓ ఇంటర్వూలో చెప్పారు..

‘‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. చేసుకోవలసిందే.. పైగా మా రెండు కుటంబాలూ చాలా ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు.. మా అమ్మ ప్రముఖ కర్ణాటక సంగీత గాయనీమణి ఎమ్.ఎల్. వసంత కుమారి..మా పేరెంట్స్ మధ్య గొడవలొచ్చి నా చిన్నప్పుడే విడిపోయారు. అప్పట్లో పని బిజీ వల్ల మా అమ్మకు నన్ను పట్టించుకునే తీరిక ఉండేది కాదు.


అంచేత నేను 13వ ఏటనే సినిమాల్లో చేరాను. ఈ హీరో (కమల్ హాసన్) నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేటప్పటికి నా వయసు 22.. ఆయన ఆ మాట అన్నప్పటినుంచి మనసా వాచా ఆయనను ఆరాధించటం, ఆయన చెప్పినట్టు చేయటం మొదలెట్టాను.. ఆయన కోసమే బతకాలనీ, నా జీవితాన్ని ఆయనకే అంకితం చెయ్యాలనీ ఎదరు చూశాను.. ఆరోజు రానే లేదు..

హఠాత్తుగా ఓరోజు వచ్చి ఓ డ్యాన్సర్‌ను (కమల్ మొదటి భార్య వాణీ గణపతి క్లాసికల్ డ్యాన్సర్).. పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు.. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.. ఈ పెళ్లి జరగాల్సిందే.. కానీ నాకోసం ఎదురు చూడు అన్న ఆ హీరో మాటలు ఇప్పటికీ నాకు గుర్తే’’ అని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు శ్రీవిద్య..

అయితే కమల్ కోసం శ్రీవిద్య ఎదురు చూడలేదు.. కమల్ తర్వాత తనతో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసిన డైరెక్టర్ భరతన్ తో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉంది. అతనితో బ్రేకప్ తర్వాత.. తల్లి ప్రేమ, ప్రియుడి ఆదరణ కరువైన ఆ దశలో కాస్త సన్నిహితంగా మెలిగిన మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన జార్జ్ థామస్‌ని పెళ్లాడింది.

అందుకుగానూ తన మతం కూడా మార్చుకుంది.. కొద్ది కాలానికే విడిపోయారు.. తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు.. చాలా కాలం పాటు కేసులు, గొడవలు, వివాదాలతో ఆమె విసిగిపోయింది.. 2003లో స్పైన్ క్యాన్సర్‌కి గురైన శ్రీవిద్య 2006 ఆగస్టు 17న కన్నుమూశారు.. అప్పటికే తన ఆస్తిని ఛారిటీకి రాసిచ్చేశారామె.

Primary Sidebar

తాజా వార్తలు

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ సాంగ్ అదుర్స్…!

హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్.. ఆ రెండు రోజులు జాగ్రత్త..!

ఇక్కడ ఉగాదంటే షడ్రుచుల పచ్చడి మాత్రమే కాదు…అంతకు మించి…!?

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

జీ8 ఏర్పాటుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు…!

న్యూలుక్ లో హీరో నితిన్ … భీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతారు.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అదానీ అంశంపై జేపీసీ వేయాల్సిందే.. కాంగ్రెస్

కేటీఆర్, బండి సంజయ్ ల ఉగాది పంచాంగం..!

భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. కేసీఆర్, గవర్నర్ లకు ఆహ్వానం

భారంగా మారిన వైద్యు ఖర్చులు.. యువకుడి బలవన్మరణం..!

ఫిల్మ్ నగర్

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ సాంగ్ అదుర్స్...!

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ సాంగ్ అదుర్స్…!

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

న్యూలుక్ లో హీరో నితిన్ … భీష్మ  కాంబో రిపీట్ ....!

న్యూలుక్ లో హీరో నితిన్ … భీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap