• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » తనను విమర్శించే వాళ్ళకి కంగన ఘాటు సమాధానం

తనను విమర్శించే వాళ్ళకి కంగన ఘాటు సమాధానం

Last Updated: December 18, 2020 at 3:30 pm

ఇటీవల కాలంలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్. అయితే కంగనా రనౌత్ పై వస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చారు కంగన. నేను నిజాయితీగా మాట్లాడతాను, చిత్ర పరిశ్రమలోని నిజాలను వెల్లడించాను. అందుకే ఇండస్ట్రీలో చాలామంది నన్ను ఇష్టపడరు. నేను రిజర్వేషన్లను వ్యతిరేకించాను. అందువల్ల చాలా వరకు హిందువులు నన్ను వ్యతిరేకిస్తారు.

మణికర్ణిక సినిమా విడుదల విషయంలో కర్ణిసేన తో పొట్లాడాను. అప్పుడు రాజ్ పుత్ లు నన్ను బెదిరించారు. ఖలిస్తానీలను వ్యతిరేకించాను.. కాబట్టి చాలా మంది సిక్కులు నాకు వ్యతిరేకంగా మారారు. నేను ఇస్లాం వాదులను వ్యతిరేకిస్తాను కాబట్టి వారు వ్యతిరేకిస్తారు. నా లాంటి వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ కూడా అక్కున చేర్చుకోదు. ఇదంతా ఎందుకు చేస్తున్నానని మీరంతా ఆశ్చర్య పడుతూ ఉండవచ్చు.. ఈ ప్రపంచంలో నన్ను ఎవరు మెచ్చుకోకు పోయినా నా మనస్సాక్షి మాత్రం ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది కంగన.

I have been honest about the film industry so most of them are against me, I opposed reservations most Hindus hate me, during Manikarnika’s release I fought with Karni Sena so Rajputs threatened me as well, I oppose Islamists many Muslims hate me, I fought with Khalistanis… 1/2 pic.twitter.com/2Eu4RENQWm

— Kangana Ranaut (@KanganaTeam) December 17, 2020

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కొత్త వేరియంట్ వచ్చింది.. ఎక్కడో కాదు మన దగ్గరే!

ఏటీఎంలో డబ్బులు రాకుండా బాలన్స్ కట్ అయితే ఏం చేయాలి…?

పెన్ పోయింది..పీఎస్ లో ఎంపీ కంప్లైంట్

ప్రభాస్.. ఎన్టీఆర్.. కరణ్ జోహార్

క్రికెట్ గాడ్ తో.. ఖిల్జీ !

కట్టప్ప ఓనర్ నేను కాదు.. రాజమౌళిదే ఆ క్రెడిట్

డోలో 650.. ఐటీ రెయిడ్స్

హైదరాబాద్ లో.. కోనసీమ..?

మన ఊరు- మన బడి.. సర్కార్ కు షాక్ !

నిజామాబాద్ లో పీఎఫ్ఐ ముఠా.. ఎంపీ ఆగ్రహం!

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్!

ధరణి దోపిడీ.. రద్దు కోసం కాంగ్రెస్ ఉద్యమం!

ఫిల్మ్ నగర్

ప్రభాస్.. ఎన్టీఆర్.. కరణ్ జోహార్

ప్రభాస్.. ఎన్టీఆర్.. కరణ్ జోహార్

క్రికెట్ గాడ్ తో.. ఖిల్జీ !

క్రికెట్ గాడ్ తో.. ఖిల్జీ !

కట్టప్ప ఓనర్ నేను కాదు.. రాజమౌళిదే ఆ క్రెడిట్

కట్టప్ప ఓనర్ నేను కాదు.. రాజమౌళిదే ఆ క్రెడిట్

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్!

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్!

రాణి నందిని.. ప్రతీకారానికి అందమైన ముఖం!

రాణి నందిని.. ప్రతీకారానికి అందమైన ముఖం!

గౌతంరాజు మృతిపై చిరంజీవి ఎమోషనల్ నోట్

గౌతంరాజు మృతిపై చిరంజీవి ఎమోషనల్ నోట్

అనుకోకుండా కోలీవుడ్ ఎంట్రీ

అనుకోకుండా కోలీవుడ్ ఎంట్రీ

కోలీవుడ్ కు మరో మాస్ హీరో దొరికాడు

కోలీవుడ్ కు మరో మాస్ హీరో దొరికాడు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)