ఇటీవల కాలంలో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ కంగనా రనౌత్.కాగా ఈ అమ్మడు రైతుల నిరసన లకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి తొలగించింది. తాజాగా మంగళవారం మరో ట్వీట్ చేసింది. రండి భారత్ ను బంద్ చేసేద్దాం.
ఈ పడవకు తుఫాన్ ల కొరత లేనట్లు ఇప్పుడు మీరు వచ్చి గొడ్డలితో పడవకు రంధ్రాలు చేయండి. నిరసనలకు మద్దతు తెలిపిన బంద్ ను ఉద్దేశిస్తూ.. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళనపై మాట్లాడిన ఓ వీడియోను ఆమె ట్వీట్ చేస్తూ పోస్ట్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని లో గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.
आओ भारत को बंद कर देते हैं, यूँ तो तूफ़ानों कि कमी नहीं इस नाव को, मगर लाओ कुल्हाड़ी कुछ छेद भी कर देते हैं, रह रह के रोज़ मरती है हर उम्मीद यहाँ, देशभक्तों से कहो अपने लिए देश का एक टुकड़ा अब तुम भी माँग लो, आजाओ सड़क पे और तुम भी धरना दो, चलो आज यह क़िस्सा ही ख़त्म करते हैं 🙂 https://t.co/OXLfUWl1gb
— Kangana Ranaut (@KanganaTeam) December 8, 2020