సామాజిక విశ్లేషకులు కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దని ముందే చెప్పానని, కొత్త రాష్ట్రం వల్ల ఇబ్బందులు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని కంచ ఐలయ్య చెప్పారు.
సముద్ర తీర ప్రాంతం లేని తెలంగాణ అభివృద్ధి ఎలా చెందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవ డానికి ప్రధాన కారణం ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డడమే అన్నారు.
కంచ ఐలయ్య ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడొచ్చు….