• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఒకే హోటల్లో బస… అధీర ను కలిసిన తలైవి

Published on : November 27, 2020 at 7:18 pm

ప్రశాంత్ నీళ్లు దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్-2 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ యశ్ ల మధ్య సన్నివేశాలను హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో వైపు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో కంగనారనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. అయితే అనుకోకుండా సంజయ్ దత్ ఉంటున్న హోటల్లోనే కంగనా రనౌత్ కూడా బస చేస్తుందట.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఆయనను కంగన కలిసినట్టు ట్వీట్ చేశారు. మేమిద్దరం ఒకే హోటల్లో బస చేస్తున్నామని తెలుసుకున్న నేను ఈరోజు ఉదయం ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన అందంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనను చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఇంకా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో ను పోస్ట్ చేశారు.

When I got to know we were staying in the same hotel in Hydrabad, I went to see Sanju sir this morning to check on his health and was pleasantly surprised to see him look even more handsome and healthy. We pray for your long life and good health 🥰 pic.twitter.com/VPB5reGThp

— Kangana Ranaut (@KanganaTeam) November 27, 2020

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

మహాశివరాత్రికి గాలి సంపత్

మహాశివరాత్రికి గాలి సంపత్

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

ప్రైమ్ లో మాస్టర్...డేట్ తెలుసా ?

ప్రైమ్ లో మాస్టర్…డేట్ తెలుసా ?

క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?

క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?

మహేష్ స్టోరీ పవన్ కు వెళ్లిందా ?

మహేష్ స్టోరీ పవన్ కు వెళ్లిందా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

మోస్ట్ పాపులర్ సీఎంగా నవీన్‌ పట్నాయక్‌.. కేసీఆర్ ర్యాంకు ఎంతంటే?

మోస్ట్ పాపులర్ సీఎంగా నవీన్‌ పట్నాయక్‌.. కేసీఆర్ ర్యాంకు ఎంతంటే?

ఏపీలో క‌రోనా..కొత్త‌గా 158 మందికి పాజిటివ్

ఏపీలో క‌రోనా..కొత్త‌గా 158 మందికి పాజిటివ్

ద‌మ్ముంటే ఒక్క జీవో చూపించండి.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి స‌వాల్‌

ద‌మ్ముంటే ఒక్క జీవో చూపించండి.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి స‌వాల్‌

సుప్రీం కోర్టుకు ఏపీ 'పంచాయతీ' ‌- బిగ్ స‌స్పెన్స్

సుప్రీం కోర్టుకు ఏపీ ‘పంచాయతీ’ ‌- బిగ్ స‌స్పెన్స్

అమ్మా మీరైనా చెప్పండి.. మోదీ త‌ల్లికి ఓ రైతు భావోద్వేగ లేఖ‌

అమ్మా మీరైనా చెప్పండి.. మోదీ త‌ల్లికి ఓ రైతు భావోద్వేగ లేఖ‌

ఎక్క‌డో కొడుతోంది అర్వింద్.. జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే అంతే!

ఎక్క‌డో కొడుతోంది అర్వింద్.. జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే అంతే!

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)