• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

జ‌యాజీ.. నా స్థానంలో మీ కూతురున్నా ఇలానే చేస్తారా… కంగ‌నా సూటి ప్ర‌శ్న‌!

Published on : September 15, 2020 at 3:14 pm

సినిమా ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వాడకంపై బాలీవుడ్‌లో డైలాగ్ వార్ కొన‌సాగుతోంది. రాజ్య‌స‌భ‌లో ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై న‌టి కంగ‌నా ర‌నౌత్ త‌ప్పుబ‌ట్టారు. ఈ మేర‌కు ఆమెను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్య‌ల‌తో కూడిన ఓ ట్వీట్ చేశారు.

జ‌యాజీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత ఉండి.. ఆమెను కొట్టి, డ్ర‌గ్స్ ఇచ్చి, లైంగికంగా వేధించి ఉంటే కూడా ఇదే చెప్ప‌గ‌ల‌రా?.. మీ కొడుకు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా త‌న‌పై వేధింపుల గురించి ఫిర్యాదులు చేసి.. ఏదో ఒక రోజు ఉరివేసుకుంటే కూడా ఇలానే స్పందిస్తారా?.. కొంచెం మాపై కూడా ద‌య చూపండి అంటూ కంగ‌నా ట్వీట్ చేశారు.

Jaya ji would you say the same thing if in my place it was your daughter Shweta beaten, drugged and molested as a teenage, would you say the same thing if Abhieshek complained about bullying and harassment constantly and found hanging one day? Show compassion for us also 🙏 https://t.co/gazngMu2bA

— Kangana Ranaut (@KanganaTeam) September 15, 2020

పార్ల‌మెంట్‌లో నిన్న బీజేపీ ఎంపీ రవికిషన్ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ డీలింగ్స్‌పై ప్ర‌స్తావించారు. డ్రగ్స్‌ను అల‌వాటు చేస్తున్న‌వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోరారు. అయితే ఆయ‌న మాట‌ల‌పై ఇవాళ జ‌యాబ‌చ్చ‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కొందరి కార‌ణంగా మొత్తం పరిశ్రమను కించపర్చవద్దని…, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వ్య‌క్తే ఇలా మాట్లాడ‌టం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఆమె వ్యాఖ్య‌లపై ఇప్ప‌టికే రవికిష‌న్ స్పందించారు

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

మ‌హా స‌ముద్రంలో పాయ‌ల్ రాజ్ పుత్...?

మ‌హా స‌ముద్రంలో పాయ‌ల్ రాజ్ పుత్…?

మహాశివరాత్రికి గాలి సంపత్

మహాశివరాత్రికి గాలి సంపత్

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

ప్రైమ్ లో మాస్టర్...డేట్ తెలుసా ?

ప్రైమ్ లో మాస్టర్…డేట్ తెలుసా ?

క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?

క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

సుప్రీం తీర్పు కోసం ఏపీ వెయిటింగ్

సుప్రీం తీర్పు కోసం ఏపీ వెయిటింగ్

క‌రోనా- కేసులు 13,203..రిక‌వ‌రీలు 13,298

క‌రోనా- కేసులు 13,203..రిక‌వ‌రీలు 13,298

కేసీఆర్ ను భ‌య‌పెడుతోన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు

కేసీఆర్ ను భ‌య‌పెడుతోన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు

టీఆర్ఎస్ 'గ్రాడ్యుయేట్' ఎవరు?

టీఆర్ఎస్ ‘గ్రాడ్యుయేట్’ ఎవరు?

కలకలం-వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురు హెల్త్ వ‌ర్క‌ర్లు మృతి- ఎందుకిలా?

కలకలం-వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురు హెల్త్ వ‌ర్క‌ర్లు మృతి- ఎందుకిలా?

ఇక డిజిట‌ల్ ఓట‌ర్ ఐడీ కార్డులు

ఇక డిజిట‌ల్ ఓట‌ర్ ఐడీ కార్డులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)