బాలీవుడ్ నటి కరీష్మా కపూర్ కు ఎంతో ఇష్టమైన పర్స్ పోయింది.! బెడ్ రూమ్ లో ఉన్న పర్స్ పోవడం, ఆ పర్స్ అంటే కరీష్మా ఎంతో ఇష్టమవ్వడంతో కరీష్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. విచారించిన పోలీసులు కరీష్మా ఇంట్లో పనిచేసిన కార్పెంటర్ ను దొంగగా తేల్చి…. పర్స్ ను రికవర్ చేశాడు.
బెడ్ రూమ్ ఇంటీరియల్ వర్క్ పనిమీద గత కొన్ని రోజులుగా కొంత మంది కార్పెంటర్లు కరీష్మా ఇంట్లో పనిచేస్తున్నారు. అందులో ఒక కార్పెంటర్ అదును చూసి…. అక్కడే ఉన్న కరీష్మా పర్స్ ను కొట్టేసి….పని అయ్యాక ఇంటికెళ్లాడు… పోలీసుల ఎంట్రీతో పర్స్ దొంగ దొరికేశాడు.! పర్స్ లో 50 వేల నగదుతో పాటు డెబిట్ కార్డ్ కూడా ఉందట!