కమ్మ కులానికి చెందిన వ్యక్తుల భూముల కోసమే అమరావతిని క్యాపిటల్ చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని చేసి ఉంటే బాగుండేదని, అలా కాకుండ ఇప్పుడున్న ప్రాంతాన్ని ఎంపిక చేయటం మెజారిటీ కమ్మవారికే ప్రయోజనం చేకూరటం కోసమేనన్నారు. రాష్ట్రం మొత్తానికి మంచి జరుగుతుందనుకుంటే 29గ్రామాల ఆందోళనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరో వివాదానికి తెరలేపారు. ఈ ఆందోళన మొత్తం టీడీపీ కార్యకర్తలు నడిపిస్తున్న గేమ్ ప్లాన్‌గా అభివర్ణించారు కత్తి మహేష్.
కత్తి మహేష్ తొలివెలుగు ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఇదే
Advertisements