కత్తి మహేష్ వివాదాలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‌తో కత్తి మహేష్ గొడవ నిత్యం జరిగేదే. అయితే… తన వివాదాస్పద మాటల సమయంలో ప్రతిసారి కత్తిమహేష్ నీకు ఫ్యామిలీ ఉందా… ? ఉంటే ఎక్కుడుంది…? అనే ప్రశ్నలు ఎదురు కావటం, ఆయన నేనేందుకు చెప్పాలి… నాకేం అవసరం అని నిరాకరించటం నిత్యం జరిగేదే.
అయితే, తొలివెలుగు ఇంటర్వ్యూలో కత్తి తన ఫ్యామిలి గురించి తొలిసారి స్పందించాడు. తనకు భార్య, కొడుకు ఉన్నారని.. తన కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడని తెలిపారు. ప్రస్తుతం వారు లక్నోలో ఉన్నారని… రెగ్యూలర్ వెళ్లివస్తున్నాంటని స్పష్టం చేశారు. తన ఫ్యామిలిని సంబంధం లేకుండా వివాదాల్లోకి లాగి సమాధానం చెప్పాలంటే నిరాకరించక మరేం చేస్తానని కత్తి మహేష్ ప్రశ్నించారు.
కత్తి మహేష్ తొలివెలుగు యూట్యూబ్ ఇంటర్వ్యూ….