కత్రినా మరింత స్లిమ్‌గా

ఆమీర్‌ఖాన్- కత్రినా జంటగా రానున్న ఫిల్మ్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’. ఈ ప్రాజెక్ట్ కోసం హార్డ్‌గానే వర్క్ చేస్తోంది. ఇందులో క్లాసికల్ డ్యాన్సర్‌గా కనిపించనుంది ఈ అమ్మడు. తన రోల్‌కి తగ్గట్టు స్లిమ్‌గా కనిపించే పనిలో నిమగ్నమైంది.

ట్రైనర్ చెప్పిన దానికంటే జిమ్‌లో గంటల తరబడి ప్రాకీస్ట్ చేస్తోంది. కత్రినా యాక్టివ్‌ని చూసి ట్రైనర్ ఆశ్చర్యపోయాడని బీటౌన్ సమాచారం. అందుకు సంబంధించి ఎప్పుటికప్పుడు తన జిమ్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. మరి వాటిపై ఓ లుక్కేద్దాం.