పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం కేసులో సిటీ సివిల్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరువునష్టం కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ….ఈడీ,డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయవద్దని కోర్ట్ రేవంత్ రెడ్డిని ఆదేశించింది.
Advertisements
తనకు నష్టపరిహారం చెల్లించాలని, క్రిమినల్ చర్యలు చేపట్టాలని కేటీఆర్ కోర్ట్ ను కోరగా…. వాటిపై కోర్ట్ వాదనలు వినాల్సి ఉంది.
ఈ కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన కోర్ట్… తదుపరి విచారణను అక్టోబర్20కి వాయిదా వేసింది.