కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. ముందుగా శ్రీరంగం వెళ్లిన ఆయనకు తిరుచ్చి జిల్లా కలెక్టర్ శ్రీనివాస్, మంత్రి అరుణ్ నెహ్రు స్వాగతం పలికారు. రంగనాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తాను శ్రీరంగం రావడం ఇది రెండోసారి అని చెప్పారు.
ఇక మంగళవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ కానున్నారు కేసీఆర్.