• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

కేజ్రీవాల్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..!

Published on : August 24, 2019 at 8:57 am

న్యూఢిల్లీః సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం  మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుముని ఈ ఏడాది ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని పాఠశాలలకు ఆదేశాలు పంపించారు. 10, 12వ తరగతి పరీక్ష ఫీజులను సీబీఎస్‌ఈ ఇటీవల భారీగా పెంచినందునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

aravind kejriwal

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ...

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పాపం..స‌ర్కార్‌వారి పాట‌కు మ‌రో బ్రేక్

పాపం..స‌ర్కార్‌వారి పాట‌కు మ‌రో బ్రేక్

ఊహించని కాంబినేష‌న్.. సౌత్‌ను షేక్ చేసే మ‌ల్టీస్టారర్!

ఊహించని కాంబినేష‌న్.. సౌత్‌ను షేక్ చేసే మ‌ల్టీస్టారర్!

ఓటీటీలోనే తెలుగు దృశ్యం -2

ఓటీటీలోనే తెలుగు దృశ్యం -2

ఆఖండ‌కు హాట్‌స్టార్ అదిరిపోయే ఆఫ‌ర్

ఆఖండ‌కు హాట్‌స్టార్ అదిరిపోయే ఆఫ‌ర్

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి క‌రోనా

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి క‌రోనా

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీ పోలీసులు దద్దమ్మలు

ఏపీ పోలీసులు దద్దమ్మలు

ఏపీ కరోనా - 6,582 కేసులు ..22మరణాలు

ఏపీ కరోనా – 6,582 కేసులు ..22మరణాలు

క్షేమంగా ఉన్నా.. ఈ భావోద్వేగాన్ని ప‌దాల్లో వెల్ల‌డించ‌లేను - పవ‌న్ క‌ల్యాణ్

క్షేమంగా ఉన్నా.. ఈ భావోద్వేగాన్ని ప‌దాల్లో వెల్ల‌డించ‌లేను – పవ‌న్ క‌ల్యాణ్

దున్నపోతు మీద వర్షం పడినట్లు నీ మౌనానికి అర్థం ఏంటి కేసీఆర్ ?

దున్నపోతు మీద వర్షం పడినట్లు నీ మౌనానికి అర్థం ఏంటి కేసీఆర్ ?

కేంద్రం నుంచి త్వ‌ర‌లో మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీ?

కేంద్రం నుంచి త్వ‌ర‌లో మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీ?

వ్యాక్సి'నేష‌న్' -12 కోట్ల మైలురాయిని దాటిన భార‌త్

వ్యాక్సి’నేష‌న్’ -12 కోట్ల మైలురాయిని దాటిన భార‌త్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)