జూన్ 20 న ఓ కస్టమర్ కియా కార్నివాల్ కార్ ను షో రూమ్ నుండి బయటకు తీస్తూ ఎదురుగా ఉన్న గోడకు గుద్దాడు. అప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది . ఆ వ్యక్తికి ఇప్పుడు కొత్త కార్ ఇచ్చినట్టు తెలుస్తోంది!
ఇన్సురెన్స్ క్లెయిమ్ అవ్వడంతో పాత కార్ ప్లేస్ లో కొత్త కార్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది! ఇరుకైన స్థలంలో షో రూమ్ నిర్వహించడం పై కూడా కార్ ఓనర్ సీరియస్ అయినట్టు కూడా అప్పుడు వార్తలొచ్చాయ్…..మొత్తానికి ఓపెనింగ్ రోజే కార్ ను ఢీ కొట్టి బోణీ చేసిన సదరు వ్యక్తికి కొత్త కార్ రావడం సంతోషించదగ్గ విషయమే!
Watch video :