కొత్త ప్రభుత్వ వేధింపుల వల్లే మా తండ్రి చనిపోయారు…
బాధ్యులపై చర్య తీసుకోవాలని కోడెల కుమార్తె విజయలక్ష్మి కంప్లయింట్
గుంటూరు: కొత్త ప్రభుత్వ వేధింపుల వల్లే తన తండ్రి చనిపోయారని కోడెల కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ కక్షలతోనే తన తండ్రి, అన్నపై కేసులు పెట్టారని విజయలక్ష్మి చెప్పారు.