కోడెల శివప్రసాద్ పోస్టుమార్టమ్ ప్రిలిమినరీ రిపోర్ట్‌లో ఉరి వేసుకున్నట్టుగా తేల్చిన వైద్యులు
మెడ భాగంలో 8 అంగుళాల మేర ఉరి తాడు బిగించుకున్నట్టుగా ఆనవాళ్లు
చివరగా కోడెల కాపీ, టిఫిన్ తీసుకున్నట్టు నిర్దారణ
రెండు గంటల పాటు పోస్టుమార్టమ్. మొత్తం వీడియో రికార్డింగ్
కొన్ని శాంపుల్స్‌ను సేకరించి FSLకి పంపిన ఉస్మానియా వైద్యులు
ఉస్మానియా ఆస్పత్రి నలుగురు డాక్టర్ల బృందంతో కోడెల శివప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం
కోడెల శివప్రసాద్ భార్య, కుమార్తెలకు అస్వస్థత
ఇంటికి వెళ్లి చికిత్స అందిస్తున్న వైద్యులు
కోడెల మృతి తరువాత తీవ్ర ఆవేదనకు గురయిన తల్లీకూతుళ్లు
పోస్టుమార్టమ్ పూర్తయ్యాక పార్థీవదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించిన టీడీపీ నేతలు
ఎన్టీఆర్ భవన్‌లో కోడెల పార్థీవ దేహానికి టీడీపీ నేత చంద్రబాబు, లోకేశ్ నివాళి
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించిన చంద్రబాబు