లక్నో లోని మస్త్ బనారసి పాన్ షాప్ లో దాదాపు 40 రకాల వెరైటీ పాన్ లు దొరుకుతాయి! వాటి రేట్లు కూడా పాన్ బట్టి భారీగానే ఉంటాయి. పాన్ షాట్, చాక్లెట్ పాన్ , డ్రైప్రూట్ పాన్ ఇలా మొత్తం 40 రకాల పాన్ లను ఆ షాప్ లో అమ్ముతారు.! అయితే అన్ని పాన్లలో ఓ పాన్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ పాన్ ను పెళ్లి కొడుకు కోసం అతని ఫ్రెండ్స్ స్పెషల్ గా ఆర్డర్ చేసి శోభనం రాత్రి గిఫ్ట్ గా ఇస్తుంటారు.
ఇంతకీ ఏంటా పాన్? దాని స్పెషాలిటీ ఏంటి?
ఆ పాన్ పేరు కొహినూర్ పాన్…దీన్ని తింటే సెX బాగా చేయగలరట! అందుకే శోభనం రోజు ఈ పాన్ ను గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఈ పాన్ కావాలంటే మాత్రం మూడు రోజుల ముందే ఆర్డర్ చేయాల్సి ఉంటుందట! దీని ఖరీదు 1100 దాకా ఉంటుంది.. దీంట్లో వాడే ఇంగ్రీడియన్స్ గురించి షాప్ ఓనర్ ఎవ్వరికీ చెప్పడు…ఎందుకంటే అదే అతడి పాన్ సీక్రెట్ కాబట్టి! ఇది వాడడం ద్వారా ఆ పనిలో సక్సెస్ అవుతుండడంతో….అక్కడి వాళ్లకు శోభనం రాత్రి ఈ పాన్ ను గిఫ్ట్ గా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.