విరాట్ కోహ్లీకి 5 బుక్స్ అంటే బాగా ఇష్టం…. ప్రయాణాల్లో తీరిక సమయాల్లో ఈ బుక్స్ చదువుతూ ఉంటాడు కోహ్లీ… అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. DETOX YOUR EGO
సీవెన్ సిల్వెస్టర్ రాసిన ఈ పుస్తకాన్ని వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చదువుతూ కనిపించాడు.
2. AUTOBIOGRAPHY OF YOGI
పరమహంస యోగానంద రాసిన ఈ పుస్తకమంటే కోహ్లీకి చాలా ఇష్టం. ఈ పుస్తక ప్రభావం కోహ్లీ మీద ఎక్కువగా ఉందట…అందుకే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని చెబుతారు కోహ్లీ.
3. THE SECRET
రోండా బ్రైన్ రాసిన ది సీక్రెట్ అంటే కూడా కోహ్లీకి చాలా ఇష్టం…ఈ పుస్తకం కూడా తనను బాగా ప్రభావితం చేసిందట.
4. OPEN- AUTOBIOGRAPHY OF ANDRE AGASSI
ఆండ్రే అగస్సీ జీవిత చరిత్ర గురించి కోహ్లీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు
5. RAFA- MY STORY
రఫెల్ నాడల్ కు సంబంధించిన ఈ పుస్తకం కూడా కోహ్లో ఫేవరెట్ బుక్స్ లో ఒకటి.