రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా సాంగ్ ప్రొమోను రిలీజ్ చేశారు. తెలంగాణ యాసతో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రాబోతుంది.