టాప్ డైరెక్టర్లలో ఒకరైన క్రిష్ తీసిన లో బడ్జెట్ మూవీ కొండపొలం. కరోనా వైరస్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా తెరకెక్కిన ఈ సినిమాలో ఉప్పెన ఫేం వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఓ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నారు.
ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.
కొండపొలం టీజర్ ఇదే-