మున్సిపల్ ఆఫీస్ ముందే నిద్ర - Tolivelugu

మున్సిపల్ ఆఫీస్ ముందే నిద్ర

పాలకొల్లులో పత్తాలేని మున్సిపల్ అధికారులు

రాత్రి మున్సిపల్ కమిషనర్ గేట్ బయట నిద్రిస్తున్న శాసనసభ్యుడు డా.నిమ్మల

ఉదయం 11 గం నుంచి మున్సిపల్ అధికారుల కోసం నిరీక్షణ

మున్సిపల్ కమిషనర్ గేట్ బయటే రాత్రి  నిద్ర

డెంగ్యూ విష జ్వరాలతో పట్టణంలో ప్రజల ఆందోళన

ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ రంగంలోకి దిగిన ఎమ్మెల్యే

డెంగ్యూ దోమల మధ్యనే నిద్రిస్తున్న డా.నిమ్మల రామానాయుడు

ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ప్రభుత్వం స్పందించడం లేదని కామెంట్స్

Share on facebook
Share on twitter
Share on whatsapp