మినిస్టర్ కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు..!

గులాబ్ తుపాను ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో చూశాం. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఆఖరికి మంత్రి కేటీఆర్ ఇలాకాలోని కలెక్టరేట్ కూడా మునిగిపోయింది. అయితే.. గులాబ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం వదిలినా.. వరద నీరు మాత్రం కొన్ని కాలనీలను వదలలేదు. దీంతో కొందరు వినూత్న నిరసన చేపట్టారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు సరైన వ్యవస్థ … Continue reading మినిస్టర్ కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు..!