• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » అమెరికాలో కేటీఆర్ పర్యటన.. ఆ సంస్థల ప్రతినిధులతో భేటీ

అమెరికాలో కేటీఆర్ పర్యటన.. ఆ సంస్థల ప్రతినిధులతో భేటీ

Last Updated: March 26, 2022 at 10:48 pm

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ పనిచేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఐటీ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేశారు.

Minister @KTRTRS today met Dr. Albert Bourla, CEO & Chairman and Mr. Mike McDermott, EVP & Chief Global Supply Officer of @pfizer in New York. Showcased Telangana's vibrant life sciences ecosystem; enquired about Pfizer’s strategy & plans for Healthcare & Pharma sector in India. pic.twitter.com/mXfP7YVhv0

— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 26, 2022

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం కొద్దిరోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయా కంపెనీలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బృందానికి వివిధ సంస్థల నుంచి అద్భుత స్పందన వస్తోంది.

శనివారం వరల్డ్ టాప్ ఫార్మా కంపెనీలతో కేటీఆర్‌ బృందం సమావేశమైంది. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్‌కే వంటి దిగ్గజ కంపెనీలతో సమావేశమయ్యారు. ఈ సంస్థలు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భాగం కాగా.. వీటి వార్షిక ఆదాయం 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు కంపెనీల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అటువంటి దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. హైదరాబాద్ ఫార్మా గ్రోత్ స్టోరీలో భాగం కావాలని కోరారు.

Advertisements

హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కేటీఆర్ వారికి వివరించారు. హైదరాబాద్‌లో జీవఔషధ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా సహకారమందించాలని చేసిన విజ్ఞప్తికి కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. 2023లో జరిగే బయో ఆసియా సదస్సులో పాల్గొనాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ ఆహ్వానించారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కేటీఆర్ కు రేవంత్ ఛాలెంజ్

ఆఫ్రికాతో ఆడే తుది జ‌ట్టు ఎంపిక‌..రాహుల్, కోహ్లీల‌కు విశ్రాంతి..!

డాక్ట‌ర్ల నిర్ల‌క్షం..ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణం..!

పంజాబ్ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారు..!

నిఖత్ జరీన్‌కు రేవంత్‌రెడ్డి బహుమానం

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం.. భారత్ సాయం..!

టీబీఏ అధ్యక్షుడిగా మరోసారి కేటీఆర్

నిజ‌మైన వృక్ష ప్రేమికుడు.. వ‌న‌జీవి రామ‌య్య..!

నేనింతే.. నా తీరింతే!

సోనుసూద్ ఫౌండేషన్ పేరిట మోసం

రేపు జపాన్ వెళ్లనున్న మోడీ

కేసీఆర్ సంచలనాలు ప్రగతి భవన్ వరకే.. కిషన్ రెడ్డి సెటైర్లు

ఫిల్మ్ నగర్

ఎప్3 త‌ర్వాత మేజ‌ర్ సినిమానే.. అడ‌వి శేషు క్లారిటీ..!

ఎప్3 త‌ర్వాత మేజ‌ర్ సినిమానే.. అడ‌వి శేషు క్లారిటీ..!

కేన్స్ లో పూజా మెరుపులు!

కేన్స్ లో పూజా మెరుపులు!

కెమెరాకు చిక్కిన ఐశ్వ‌ర్య ర‌హ‌స్యం..!

కెమెరాకు చిక్కిన ఐశ్వ‌ర్య ర‌హ‌స్యం..!

బిగ్‏బాస్ చరిత్రలో.. తొలి మహిళా విజేత..!

బిగ్‏బాస్ చరిత్రలో.. తొలి మహిళా విజేత..!

స్టేజ్ పైనే ప్రియుడికి లిప్ లాక్.. షాక్ ఇచ్చిన హీరోయిన్..!

స్టేజ్ పైనే ప్రియుడికి లిప్ లాక్.. షాక్ ఇచ్చిన హీరోయిన్..!

మధురై దంపతులకు హీరో ధనుష్ లీగల్ నోటీసులు

మధురై దంపతులకు హీరో ధనుష్ లీగల్ నోటీసులు

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

Sarkaru Vaari Paata Movie OTT Release Date

ఆ డైలాగ్ పై నమ్మకం లేదన్న మహేష్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)