మొహర్రం రోజు విషాదంLast Updated: September 10, 2019 at 3:55 pm కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు మొహర్రం కార్యక్రమాల్లో ప్రమాదంపీర్ల చావిడి దగ్గర కూలిన ప్రహరీ గోడఇరవై మందికి పైగా తీవ్ర గాయాలుగాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమం