అదిరిపోయే జీన్స్, షర్ట్ లతో క్లిక్ మంది లావణ్యా త్రిపాఠి.’అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాలతార చక్కని నటన ప్రదర్శించి మొదటి సినిమాతోనే తనదైన నటనని ప్రదర్శించి తెలుగు సినీప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
అక్కడ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించింది.
లావణ్యకు భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ కొత్త కొత్త ఫొటోస్ తో తళుక్కుమంది ఈ అమ్మడు. ఈ అమ్మడి క్యూట్ నెస్ కి ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు.