సైరా సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్పందించారు. ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి జీవించారు. మరుగునపడ్డ పాత్రలో మళ్లీ ప్రకాశించిందని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక మిగతా నటీనటులు జగపతిబాబు, సుదీప్, విజయ్‌సేతుపతి, నయనతార, తమన్నాలు అద్బుతంగా తమ తమ పాత్రలతో ఓదిగిపోయారని… ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌లు ఈ సినిమా విజయానికి అర్హులంటూ కితాబిచ్చారు.