నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే చాలా మంది సినీ స్టార్స్ కూడా ఈ షో లో పాల్గొన్నారు.
కాగా ఈ టాక్ షో కు విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ తో పాటు లైగర్ టీం ఛార్మి, పూరి జగన్నాథ్ కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమో ను రిలీజ్ చేయనున్నారు. ఫుల్ ఎపిసోడ్ జనవరి 14 న ప్రసారం కానుంది.