యూపీలో అప్నాదళ్ (కే) అధ్యక్షుడు క్రిష్ణ పటేల్, అప్నాదళ్ (ఎస్) అనుప్రియా పటేల్ వెనుకంజలో ఉన్నారు.
యూపీలో 2 శాతానికి పడిపోయిన కాంగ్రెస్ ఓట్లు
ఈ ఎన్నికల్లో పంజాబ్ లో 15శాతం ఓట్లను కోల్పోయిన కాంగ్రెస్
యూపీలో గోరఖ్ పూర్ లో సీఎం యోగీ ఆధిత్యనాథ్, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి ఎస్పీలోకి చేరిన స్వామి ప్రసాద్ మౌర్య వెనుకంజలో ఉన్నారు.
ఉత్తరాఖండ్ లో 42 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
యూపీలో 256 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ
యూపీ గోరక్ పూర్ లో సీఎం యోగీ 13 వేల ఓట్లకు పైగా ఆధిక్యం
ఉత్తరాఖండ్ లో 40 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
ఉత్తరాఖండ్ సీఎం వెనుకంజ
యూపీలో ముజఫర్ నగర్, లక్నో, రాయ్ బరేలీలో ముందంజ
గోవాలో మెజార్టీ మార్క్ ను చేరుకున్న బీజేపీ
యూపీలోని 219 స్థానాల్లో బీజేపీ ముందంజ. మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
యూపీలోని అయోధ్య, హత్రాస్ లో బీజేపీ ముందంజ
పంజాబ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆప్
గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజ
పాటియాలలో కెప్టెన్ అమరీందర్ ముందంజ..
అమృత్ సర్ తూర్పు నియోజక వర్గంలో పీసీసీ చీఫ్ సిద్ధూ మూడో స్థానంలో ఉన్నారు.
యూపీలో బీజేపీ 168 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
పంజాబ్ లోని బదౌర్, చంకౌర్ రెండు స్థానాల్లోనూ సీఎం ఛన్నీ వెనుకంజలో ఉన్నారు.
యూపీలోని లఖీంపూర్ లోని అన్ని స్థానాల్లోనూ బీజేపీ ముందంజ
పంజాబ్ పాటియాల నియోజక వర్గంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ వెనుకంజ
యూపీలో జహూరాబాద్ నియోజక వర్గంలో సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్ భర్ వెనుకంజలో ఉన్నారు.
Advertisements
యూపీలో సండ్ల నియోజక వర్గంలో బీజేపీ నేత అల్కాసింగ్ ముందంజలో ఉన్నారు.