శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి వసూళ్ళ పరంగా కూడా రాణిస్తుంది. ఇక ఐడవ రోజు కలెక్షన్స్ చూస్తే…
నిజాం : రూ .10.08
సీడెడ్ : రూ .3.32 కోట్లు
యూఎస్ : రూ .2.35 కోట్లు
ఈస్ట్ : రూ .1.29 కోట్లు
వెస్ట్ : రూ .1.09
గుంటూరు : రూ .1.29
కృష్ణా : రూ .1.08
నెల్లూరు : రూ .68 లక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రూ. 21.18 కోట్ల షేర్లు (రూ.34.38 కోట్లు) కొల్లగొట్టింది. ఇక లవ్ స్టోరీ మొత్తం ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ.26.66 కోట్ల షేర్లు, రూ. 46.80 కోట్ల గ్రాస్ సాధించింది.