తనదైన శైలీలో కుర్రకారుని కట్టి పడేసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నాగ చైతన్య- సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెలంగాణ యువత నుండి ఎంచుకున్న ఓ ప్రేమ కథకు దృశ్యరూపకంగా లవ్ స్టోరీ అనే సినిమా తీశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజాగా లవ్ స్టోరీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది.
లవ్ స్టోరీ టీజర్-